IPL 2021: ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ పేరుతో ఉన్న ఓ చెత్త రికార్డు తెలుసా?
IPL 2021: ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ పేరుతో ఉన్న ఓ చెత్త రికార్డు తెలుసా?
IPL 2021 Season 2 | ఐపీఎల్ చరిత్రలో చాలా డిఫరెంట్ రికార్డులు ఉంటాయి. అందులో కొన్ని పాజిటివ్ రికార్డులు అయితే, మరికొన్ని చెత్త రికార్డులు ఉంటాయి. అలాంటి ఓ చెత్త రికార్డు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. అదేంటో తెలుసుకోండి.
ఐపీఎల్ 2021 సీజన్ 2 మళ్లీ మొదలు కాబోతోంది. నేటి నుంచి యూఏఈ వేదికగా మ్యాచ్లు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే జట్లు తమ ప్లేయర్లను యూఏఈకి చేర్చాయి. అయితే, రెండో సీజన్ ప్రారంభం కానున్న సమయంలో కొన్ని వెరైటీ రికార్డులను మనం తెలుసుకుందాం.
2/ 8
ఐపీఎల్ చరిత్రలో చాలా డిఫరెంట్ రికార్డులు ఉంటాయి. అందులో కొన్ని పాజిటివ్ రికార్డులు అయితే, మరికొన్ని చెత్త రికార్డులు ఉంటాయి. అలాంటి ఓ చెత్త రికార్డు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. అదేంటో తెలుసుకోండి.
3/ 8
అదేంటంటే.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఎక్కువ సార్లు డకౌట్ అయిన క్రికెటర్ ఎవరంటే.. అతడు రోహిత్ శర్మ ఒక్కడే. అతడు ఐపీఎల్ అన్ని సీజన్లలో కలిపి 13 సార్లు డకౌట్ అయ్యాడు.
4/ 8
ఆ తర్వాత ఆ రికార్డు సన్ రైజర్స్ ప్లేయర్ మనీష్ పాండే పేరిట ఉంది. మనీష్ పాండే ఐపీఎల్లో 12 సార్లు డకౌట్ అయ్యాడు.
5/ 8
గ్లెన్ మ్యాక్స్వెల్, దినేష్ కార్తిక్ ఇద్దరూ 11 సార్లు ఎలాంటి స్కోర్ చేయకుండానే ఐపీఎల్లో ఔట్ అయ్యారు.
6/ 8
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ శిఖర్ ధావన్ 10 సార్లు ఐపీఎల్లో డకౌట్ అయ్యాడంటే ఫ్యాన్స్ నమ్మలేరు. కానీ ఇది నిజమని రికార్డులు చెబుతున్నాయి.
7/ 8
ఆర్సీబీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ 9 సార్లు సున్నా పరుగులకే ఔట్ అయ్యాడు. (PC: RCB)
8/ 8
సంజూ శాంసన్ , క్రిస్ గేల్, సురేష్ రైనా ముగ్గురూ 8 సార్లు డకౌట్