IPL 2021: తొలి క్వాలిఫయర్‌లో ఢిల్లీ Vs చెన్నై... ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించనున్న రిషబ్ పంత్.. ఇప్పటి వరకు ఓకే ఒక్కడు

IPL 2021, Qualifier 1: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఐపీఎల్ క్వాలిఫయర్ 1లో ఆడటం ద్వారా చరిత్ర సృష్టించనున్నాడు. ప్లే ఆఫ్స్‌లో ఒక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్న అతి చిన్న వయసు కెప్టెన్‌గా రికార్డు సృష్టించనున్నాడు.