IPL 2021 : ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు కోహ్లీసేన సొంతం..ఆ టీమ్ తర్వాత RCB నే..

IPL 2021 : ఆరంభ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను ఓడించిన ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ.. తర్వాత సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌, కోల్‌‌‌‌‌‌‌‌కతా నైట్‌రైడర్స్‌పై ఈజీగా విక్టరీలతో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌కు దూసుకెళ్లింది. ఇక, ఈ మ్యాచ్ ద్వారా అరుదైన రికార్డును సొంతం చేసుకోనుంది రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు.