AB de Villiers : తన భర్త ఏబీ డివిలియర్స్ పరన్సల్ సీక్రెట్స్ బయటపెట్టిన భార్య..

AB de Villiers : ఏబీ డివిలియర్స్ భారత్‌లో కూడా మోస్ట్ లవ్డ్ క్రికెటర్ అతను. క్రికెట్ ప్రేమికులకు అతణ్ని మరింత చేరువ చేసింది ఐపీఎల్.