Rajasthan Royals: స్మిత్ స్థానంలో అతనే .. ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్‌పై రాజస్థాన్ కన్ను

త్వరలో జరిగే ఐపీఎల్ వేలం కోసం రాజస్థాన్ రాయల్స్ సిద్దమవుతుంది. కీలక ఆటగాడైనా స్మిత్ స్థానాన్ని రిప్లెస్ చేయడం పైనే జట్టు ఫోకస్ పెట్టింది. మిడిల్ ఆర్డర్‌లో స్టీవెన్ స్మిత్ స్థానంలో టి 20 స్పెషలిస్ట్ డేవిడ్ మలన్‌ను తీసుకునే ప్రయత్నం చేస్తుంది