పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఈ సీజన్లో కూడా దూకుడుగా కనిపిస్తున్నారు. ఇప్పటివరకు రెండు ఆర్థ సెంచరీలు సాధించి అరెంజ్ క్యాప్ టెబుల్లో టాప్‌లో కనిపిస్తున్నాడు.
2/ 11
మయాంక్ అగర్వాల్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 36 బంతుల్లో 69 పరుగులు చేసి మంచి ఊపు మీద కనిపిస్తున్నాడు.
3/ 11
అంతర్జాతీయ క్రికెట్లో టి 20 టాప్ బ్యాట్స్‌మన్‌గా ఉన్న డేవిడ్ మలన్ టి 20 ఐ క్రికెట్లో ఆయన సగటు 50గా స్ట్రైక్ రేట్ 144గా ఉంది.