IPL 2021 News : అయ్యో.. ఆ CSK స్టార్ ప్లేయర్ కి కూడా డేవిడ్ వార్నర్‌కి పట్టిన గతేనా..!

IPL 2021 News : ఇక, ఈ ఏడాది డేవిడ్ వార్నర్ కి జరిగిన అవమానం అందరికీ తెలిసిందే. తమ ప్రాంచైజీకి కప్ అందించిన ఆటగాణ్ని పక్కనపెట్టడమే కాకుండా.. హోటల్ గది నుంచి మైదానానికి కూడా రాకుండా చేసింది సన్ రైజర్స్ ఫ్రాంచైజీ.