IPL 2021 Auctions: మిస్టరీ స్పిన్నర్లు.. ఊహించని ధర పలికిన ఆటగాళ్ళు!

సాధరణ ఆటగాళ్లను కోటీశ్వరులుగా మార్చేసి.. టాప్ ఆటగాళ్లు ఊహించని ధర పలికి.. ఐపీఎల్‌ వేలానికి మరోసారి రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు చిన్న సైజ్ ఆటగాళ్ళు చాలా సార్లు ఊహించని ధర పలికి అందర్ని అశ్చర్యపరిచారు.