Home » photogallery » sports »

IPL 2021 MUMBAI INDIANS FAILS TO QUALIFY PLAYOFFS AND BIG SHOCK TO ROHIT SHARMA BEFORE TEAM INDIA CAPTAINCY RESPONSIBILITIES SRD

Rohit Sharma : రోహిత్ శర్మకు భారీ షాక్ తప్పదా..? టీమిండియా నెక్ట్స్ కెప్టెన్ అతడేనా..!

Rohit Sharma : ప్లే ఆఫ్స్ లిస్టులో ముంబై (Mumbai Indians) లేకపోవడం ఐపీఎల్‌ అభిమానులకు ఆశ్చర్యం కలిగించే అంశం. ఐదు సార్లు ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచి జట్టు, డిఫెండింగ్‌ చాంపియన్‌ అయిన ముంబై ఇండియన్స్‌ ప్లేఆఫ్‌కు అర్హత సాధించకపోవడం నిజంగా షాకింగ్‌ విషయమే.