Home » photogallery » sports »

IPL 2021 MS DHONI SETS NEW RECORD AS HE COMPLETES 200 MATCHES AS CSK CAPTAIN ZP SA

MS Dhoni: ధోనీ.. సరిలేరు నీకెవ్వరు.. క్రికెట్ చరిత్రలో ఓ సూపర్ హీరో!

మహేంద్ర సింగ్ ధోనీ అద్ఢుతమైన రికార్డు సృష్టించాడు. శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ఒకే జట్టు తరుపున 200సార్లు ఆడిన తొలి క్రికెటర్‌గా ధోని నిలిచాడు.