రోహిత్ శర్మ కొన్ని మ్యాచ్‌లో పర్వాలేదనే ఆరంభాన్ని ఇచ్చినప్పటికి నిలకడగా రాణించలేకపోతున్నాడు. ఈ మ్యాచ్ నుంచైనా నిలకడ ప్రదర్శనను కొనసాగించాలని అశిద్దాం క్వెంటిన్ డే కోక్ ఐపిఎల్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లలో మూడు విఫలమయ్యాయి సూర్యకుమార్ యాదవ్ ప్రతి మ్యాచ్‌లోనూ ప్రారంభాన్ని ఇచ్చాడు. కాని వాటిని గణనీయమైన స్కోర్‌గా మార్చడంలో విఫలమయ్యాడు. ఇషాన్ కిషన్ హార్దిక్ పాండ్యా కీరోన్ పొలార్డ్ క్రునాల్ పాండ్యా జయంత్ యాదవ్ రాహుల్ చాహర్ ట్రెంట్ బౌల్ట్ జస్ప్రీత్ బుమ్రా