Tamanna Wahi : ఐపీఎల్ నయా బ్యూటీ క్వీన్, కుర్రాళ్ల క్రష్... తమన్నా..! ఆమె గురించి ఈ విషయాలు తెలుసా...?
Tamanna Wahi : ఐపీఎల్ నయా బ్యూటీ క్వీన్, కుర్రాళ్ల క్రష్... తమన్నా..! ఆమె గురించి ఈ విషయాలు తెలుసా...?
Tamanna Wahi : మనకు స్పోర్ట్స్ యాంకర్లు అనగానే మయాంతి లాంగర్, సంజనా గణేషన్, అర్చనా విజయ్ గుర్తుకొస్తారు. అయితే, వీరికి ధీటుగా ఈ సీజన్ లో యాంకర్ గా అలరిస్తూ ఆకట్టుకుంటోంది తమన్నా వాహి.
ఐపీఎల్ (IPL Latest Telugu News) అంటేనే ఎంటైర్టైన్మెంట్. బ్యాటింగ్ మెరుపులు, బౌలర్ల జోరు తో పాటు యాంకర్ల తళుకులు కూడా టోర్నీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయ్. ఇక, లేటెస్ట్ ఎడిషన్‌లో గ్లామర్‌ను మరింత పెంచుతోంది తమన్నా వాహి. (Image Credit : Instagram)
2/ 15
మనకు స్పోర్ట్స్ యాంకర్లు అనగానే మయాంతి లాంగర్, సంజనా గణేషన్, అర్చనా విజయ్ గుర్తుకొస్తారు. అయితే, వీరికి ధీటుగా ఈ సీజన్ లో యాంకర్ గా అలరిస్తూ ఆకట్టుకుంటోంది తమన్నా వాహి. (Image Credit : Instagram)
3/ 15
గతేడాది నుంచి తన వ్యాఖ్యానంతో సందడి చేస్తూ అభిమానులను అలరిస్తోంది. తమన్నా పుట్టి పెరిగింది అబుదాబిలో. అక్కడే చదివి అక్కడే నివసిస్తున్నారు. (Image Credit : Instagram)
4/ 15
తమన్నా ఇతర కార్యక్రమాల్లోనూ వ్యాఖ్యాతగా, హోస్ట్‌గా పనిచేస్తోంది. యూఏఈలో జరిగే మెగా ఈవెంట్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సోషల్ మీడియాలో తమన్నా వాహికి సూపర్ క్రేజ్ ఉంది. లక్షల్లో ఆమెను ఫాలో అవుతూ ఉంటారు. (Image Credit : Instagram)
5/ 15
తమన్నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అధిక సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. దీంతో వారిని అలరించేందుకు అప్పుడప్పుడు మైమరపించే ఫొటోలను అభిమానులతో పంచుకుంటారు. (Image Credit : Instagram)
6/ 15
ఒక పక్క యాంకర్‌గా పనిచేస్తూనే మరోపక్క తనకిష్టమైన బ్లాగర్‌గానూ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే 2017లో ‘బెస్ట్ ఏషియన్ యూఏఈ బ్లాగర్’ అవార్డు సొంతం చేసుకుంది తమన్నా. (Image Credit : Instagram)
7/ 15
తమన్నాకు వేడుకలన్నా.. ప్రత్యేకంగా తయారవ్వాలన్నా ఎంతో ఇష్టం. తన సన్నిహితులు, కుటుంబ సభ్యుల కార్యక్రమాలకు తప్పకుండా సమయం కేటాయిస్తోంది. (Image Credit : Instagram)
8/ 15
అందరి అమ్మాయిల్లాగే తమన్నాకు షాపింగ్ అంటే పిచ్చి. ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఎక్కడ ఏది నచ్చితే అది తన కలెక్షన్లో ఉండి తీరాల్సిందే. (Image Credit : Instagram)
9/ 15
తమన్నాకు బాలీవుడ్ సినిమాలంటే తెగ ఇష్టం. ఆమె ఫేవరెట్ బాలీవుడ్ మూవీ " కబీ ఖుషీ కబీ గమ్ ". ఈ సినిమాను ఆమె చాలా సార్లు చూసింది. (Image Credit : Instagram)
10/ 15
తమన్నా మంచి భోజన ప్రియురాలు కూడా. వివిధ రకాల ఆహారాన్ని తీసుకోవాలంటే మరీ ఇష్టం. కాంటినెంట్, సబ్ కాంటినెంట్ ఏ వంటకాలైనా రుచులు చూస్తుంటారు. (Image Credit : Instagram)
11/ 15
తమన్నాకు ఖాళీ సమయం దొరికితే విహారయాత్రలకు వెళుతుంటారు. వీలు చిక్కినప్పుడల్లా ఇతర దేశాల్లోని ప్రకృతిని ఆస్వాదిస్తారు. (Image Credit : Instagram)
12/ 15
స్టైలిష్, ఫ్యాషన్‌గా ఉండటం కూడా తమన్నాకు చాలా ఇష్టమని చెప్పొచ్చు. తన ఇన్స్టాగ్రామ్ నిండా ఇలాంటి ఫొటోలే దర్శనమిస్తాయి. (Image Credit : Instagram)