అయితే ఐపీఎల్ 2021లో చివరి లీగ్ మ్యాచ్లు అక్టోబర్ 8న జరగాల్సి ఉన్నది. ఆ రోజు జరిగే రెండు మ్యాచ్లలో ఒకటి అబుదాబిలో, మరొకటి దుబాయ్లో నిర్వహించాల్సి ఉన్నది. అయితే అదే వేదికల్లో రాత్రి 7.30 గంటలకే రెండు మ్యాచ్లు జరుగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. (PC: IPL)