IPL 2021: కోల్‌కతానే ఐపీఎల్ విన్నర్.. చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు

MS Dhoni: చెన్నై సింహాలు మళ్లీ గర్జించాయి. ఐపీఎల్ 2021 ఫైనల్‌లో కోల్‌కతాను ఓడించి టైటిల్‌ను ఎగరేసుకుపోయాయి. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది నాలుగో టైటిల్. సీఎస్కే టీమ్ గెలవడంతో ధోనీ ఫ్యాన్స్‌తో పాటు చెన్నై జట్టు అభిమానులు పండగ చేసుకుంటున్నారు.