Home » photogallery » sports » IPL 2021 KKR VS RCB MATCH POSTPONED AND EVEN BIO BUBBLES CAN NOT KEEP AWAY CORONA FEARS IN PLAYERS SRD

IPL 2021 : ఇదేందయ్యా..ఇది..బయోబబుల్ అన్నారు..కరోనా సోకదన్నారు..కానీ, ఇప్పుడు సీన్ రివర్స్..

IPL 2021 : మానావాళి నుదుటి మీద కరోనా రాస్తున్న మృత్యుశాసనానికి తెర పడటం లేదు. అన్ని రంగాలపైన మరోసారి కరోనా ఎఫెక్ట్ మొదలైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఐపీఎల్ 2021కి కరోనా బ్రేకులు వేసింది.