Home » photogallery » sports »

IPL 2021 KIERON POLLARD WIFE JENNA ALI IS A BUSINESSWOMAN BY PROFESSION WHO RUNS A SPORTS ACCESSORIES BRAND SK

IPL 2021: ముంబై ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ భార్య గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు

IPL 2021: ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ జెన్నా అలీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ ఫొటోలతో కుర్రకారు మదిని దోచేస్తుంది. క్రికెట్ అభిమానులకు అంత వరకే తెలుసు. కానీ జెన్నా ఓ వ్యాపారవేత్త.