IPL 2021 : ఆ ప్లేయర్ కి అన్ని కోట్లు దండగ.. నేనైతే అంత ఇవ్వను...

IPL 2021 : ఐపీఎల్ వేలంలో కోట్లు కుమ్మరించి కొనుగోలు చేశారు ఆ ప్లేయర్ ని. కానీ ప్రయోజనం శూన్యం. అటు బౌలింగ్ లో.. ఇటు బ్యాటింగ్ లో తేలిపోతూ.. జట్టుకు భారంగా మారాడు.