Home » photogallery » sports »

IPL 2021 IS DHONI PLAYING HIS LAST MATCH FOR CSK TONIGHT CAN HE ANNOUNCE RETIREMENT JNK

Dhoni Retirement: ఈ రోజే తన రిటైర్మెంట్ ప్రకటించనున్న ధోని? ఐపీఎల్ ఫైనలే అతడికి చివరి మ్యాచ్!!

Dhoni Retirement: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడైన ఎంఎస్ ధోనీ ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది. చెన్నై సూపర్ కింగ్స్‌కు పాపులారిటీని తీసుకొని రావడంతో ధోనీ పాత్ర చాలా కీలకం. ఇక ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్ తర్వాత ధోనీ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పనున్నట్లు సమాచారం.