IPL 2021 IPL SCHEDULE RELEASED HERE IS SUN RISERS HYDERABAD MATCHES AND VENUE DETAILS SK
IPL 2021: ఐపీఎల్ సందడి మళ్లీ షురూ.. సన్రైజర్స్ మ్యాచ్ల షెడ్యూల్ ఇదే
IPL 2021 SRH Matches: ఐపీఎల్ సందడి మళ్లీ మొదలు కాబోతోంది. కరోనా వల్ల మధ్యలోనే నిలిచిపోయిన ఐపీఎల్ టోర్నీ సెప్టెంబరు 19 నుంచి ప్రారంభం కానుంది. పూర్తిస్థాయి షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేసింది. మరి సన్రైజర్స్ హైదరాబాద్ ఏ రోజు ఏ జట్టుతో ఆడబోతోంది?పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడింది. మరో 7 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. సెప్టెంబరు 22న దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును సన్ రైజర్స్ ఢీకొట్టనుంది.
2/ 8
సెప్టెంబరు 25 -సన్ రైజర్స్ హైదరాబాద్ vs కింగ్స్ పంజాబ్- షార్జా స్టేడియం
3/ 8
4/ 8
సెప్టెంబరు 30 - సన్ రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్ - షార్జా స్టేడియం
5/ 8
అక్టోబరు 3 - సన్ రైజర్స్ హైదరాబాద్ vs కోల్కతా నైట్ రైడర్స్ - దుబాయ్ స్టేడియం
6/ 8
అక్టోబరు 6 - సన్ రైజర్స్ హైదరాబాద్ vs బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్- అబుదాబి
7/ 8
అక్టోబరు 8 - సన్ రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ - అబుదాబి