Home » photogallery » sports »

IPL 2021 IF THIS PLAYERS CAN PLAY VERY WELL IN THIS SEASON THEY WOULD GET PLACE IN INDIAS LIMITED OVERS TEAM SRD

IPL 2021 : ఈ ఏడాది IPLలో దుమ్మురేపితే వీళ్లు టీమిండియాకు సెలక్ట్ కావడం ఖాయం..

IPL 2021 : ఐపీఎల్.. (IPL 2021) ప్రతి క్రికెటర్ కల. ఎంతో పోటీ ఉన్నా ఈ లీగ్ లో రాణిస్తే.. ప్లేయర్ల జీవితాలు మారిపోయినట్టే. ఎంతో యంగ్ క్రికెటర్లు ఐపీఎల్ లో రాణించడం ద్వారానే టీమిండియాకు ఎంపికయ్యారు. దీంతో ఈ సీజన్ లో రాణించి..తిరిగి జట్టులో స్థానం సంపాందించాలని కొందరు సీనియర్ క్రికెటర్లు ఉవ్విల్లూరుతున్నారు.