Kaviya Maran : కుర్రాళ్ల క్రష్ సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ఆస్తి ఎన్ని కోట్ల తెలిస్తే మైండ్ బ్లాకే..!

Kaviya Maran : ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతుందంటే అందరి చూపులు ఆమె పైనే ఉంటాయి. ఆమె కోసమే మ్యాచ్ చూసేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఆమె ఎవరో కాదు కుర్రాళ్ల క్రష్ కావ్య మారన్ (Kaviya Maran).