IPL 2021 : ఆరంభ మ్యాచ్ లోనే టెంపో వ్యాన్ డ్రైవర్ కొడుకు ఇరగదీశాడుగా..కష్టాల కడలి దాటి...

IPL 2021 : నాలుగు ఓవర్లు వేసిన సకారియా 31 రన్స్ ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను తన సెకండ్ ఓవర్‌లోనే ఔట్ చేసిన సకారియా చివరి ఓవర్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్(91), జైరిచర్డ్‌సన్(0)ను ఔట్ చేశాడు.