హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IPL 2021: సిక్స్‌ల వీరులు.. ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్స్ వీళ్లే

IPL 2021: సిక్స్‌ల వీరులు.. ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్స్ వీళ్లే

IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్ ఘనంగా ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాలుగోసారి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతాను ఓడించి కప్‌ను ముద్దాడింది ధోనీసేన. ఐతే ఈ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్స్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

Top Stories