హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IPL 2021: ఇప్పటి వరకు ఏ టీమ్ ఎన్ని మ్యాచ్‌లు గెలిచింది? టాప్‌లో ఉన్న జట్లు ఏవి?

IPL 2021: ఇప్పటి వరకు ఏ టీమ్ ఎన్ని మ్యాచ్‌లు గెలిచింది? టాప్‌లో ఉన్న జట్లు ఏవి?

IPL 2021: నేటి నుంచి ఐపీఎల్ రెండో అంచె మొదలు కానుంది. దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఐతే ఇప్పటి వరకు ఏ టీమ్ ఎన్ని మ్యాచ్‌లు ఆడింది? అందులో ఎన్నింటిలో గెలిచింది? పాయింట్ పట్టికలో ఏయే స్థానాల్లో ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

Top Stories