Home » photogallery » sports »

IPL 2021 GOOD NEWS FOR CRICKET LOVERS SECOND PHASE OF THIS SEASON IN UAE LIKELY HELD WITH 60 PERCENT OF CROWDS SRD

IPL 2021 : ఐపీఎల్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్.. రెండు శుభవార్తలు చెప్పిన బీసీసీఐ..

IPL 2021 : కరోనా ఎఫెక్ట్ అర్ధంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 (IPL 2021) మలిసీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌) సెకెండ్‌ ఎడిషన్‌ మ్యాచ్‌లు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.