Home » photogallery » sports »

IPL 2021 GAUTHAM GAMBHIR SAYS GLENN MAXWELL NOT BEEN CONSISTENT AT ALL AND ROYAL CHALLENGERS BANGALORE WASTED MONEY ON HIM SRD

IPL 2021 : గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ శుద్ధ దండుగ.... RCB అనవసరంగా మ్యాక్సీని తీసుకుంది...

IPL 2021 : గత సీజన్‌లో పంజాబ్‌ తరపున 13 మ్యాచ్‌లు ఆడి 108 పరుగులు మాత్రమే చేసిన మ్యాక్సీపై అంచనాలు పెట్టుకోవడం దండగ. అతని వల్ల ఆర్‌సీబీ భారీ మూల్యం చెల్లించుకోనుంది.నిజానికి ఏ ఐపీఎల్‌ సీజన్‌లోనూ మ్యాక్సీ ఆశాజనకమైన ప్రదర్శన నమోదు చేయలేదు.