IPL 2021: సాక్షి నుంచి విద్య రాయుడు వరకు.. చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్ల అందమైన భార్యలను చూశారా?

IPL 2021: ఐపీఎల్‌లో అత్యంత పాపులర్ జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఒకటి. ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని ఈ జట్టు ఐపీఎల్ 2021లో దూసుకొని పోతున్నది. ఈ జట్టులోని క్రికెటర్ల భార్యలు కూడా తరచూ గ్యాలరీల్లో కనపడి సందడి చేస్తుంటారు. వాళ్లెవరో ఒకసారి చూద్దామా?