IPL 2021 : ఐపీఎల్ మిస్టరీ గర్ల్స్.. కుర్రకారుకు కునుకు లేకుండా చేసిన ఈ భామలు ఎవరో తెలుసా?

IPL 2021 : ఈ ధనాధన్ లీగ్ లో అందమైన అమ్మాయిలు కెమెరా కంట పడి కుర్రకారు మనసులు కొల్లగొడుతున్నారు. అలా టోర్నీలో ఇప్పటివరకు ఒకచూపుతోనే సోషల్​మీడియాలో ట్రెండ్​ అయిన అమ్మాయిలు చాలామంది ఉన్నారు. వారెవరో ఓ లుక్కేద్దాం.

  • |