IPL Final Records: దుమ్మురేపిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. టీఆర్పీ రేటింగ్స్ లో ఆల్ టైం రికార్డ్...!

IPL Final Records: నేను దిగనంత వరకే.. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్.. ఇది ఓ తెలుగు సినిమాలోని డైలాగ్. ఈ డైలాగ్ ఇప్పుడు ఐపీఎల్ కు సరిగ్గా సూట్ అయ్యేలా ఉంది.