IPL 2021 : హైదరాబాద్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. జట్టుకు ఆ స్టార్ ఆటగాడు గుడ్ బై..!

IPL 2021 : ఐపీఎల్ 2021 (IPL 2021) లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ప్రదర్శన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇప్పటిదాకా 10 మ్యాచ్‌లు ఆడగా.. అందులో రెండింటిలో మాత్రమే విజయం సాధించింది.