Home » photogallery » sports »

IPL 2021 DELHI CAPTAILS COACH RICK PONTING REVEALS PRITHVI SHAW DOESNT LIKE TO WORK IN THE NETS WHEN HE IS STRUGGLING FOR RUNS SRD

IPL 2021 : ఫామ్ లో లేనప్పుడు ఆ యంగ్ క్రికెటర్ నెట్స్ లో ప్రాక్టీస్ చేయడు..అసలు మాట వినడు..

IPL 2021 : ఫామ్ లో లేనప్పుడూ.. తిరిగి నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తే ఏ బ్యాట్స్ మన్ అయినా తిరిగి లయ అందుకునే ఛాన్స్ ఉంది. అయితే, టీమిండియా యంగ్ క్రికెటెర్ ను నెట్స్ లో ప్రాక్టీస్ చేయమంటే పట్టించుకోనే వాడు కాదని ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ పాంటింగ్ (Ricky Ponting) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.