IPL 2021 - DC vs CSK : సండే ధమాకాలో క్షణాల్లో ఆటను మార్చగల ఆటగాళ్లు వీళ్లే..!

IPL 2021 - DC vs CSK : ఫ్యాన్స్ ను అలరించడానికి సూపర్ సండే ధమాకా రెడీ అయింది. ఇక, రెండు జట్లలో క్షణాల్లో ఆటను మార్చగల ఆటగాళ్లు ఉన్నారు. ఆ ప్లేయర్స్ ఎవరో ఓ లుక్కేద్దాం.