IPL 2021 : స్టార్ ఆటగాళ్లలో కరోనా ఫియర్..లీగ్ ను వీడుతున్న ప్లేయర్స్..ఐపీఎల్ సజావుగా జరిగేనా..

కరోనాను ఎదురించి..బయోబబుల్ సెక్యూర్ వాతావరణంలో ఈ ఏడాది క్యాష్ రీచ్ లీగ్ (IPL 2021) జరుగుతోంది. అయితే, ఈ వైరప్ వ్యాప్తి ఎఫెక్ట్ తో ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయ్. వైరస్ ఫియర్ తో ఆటగాళ్లు ఒక్కొక్కరుగా లీగ్ కు టాటా బైబై చెబుతున్నారు.