IPL 2021 : CSK స్ట్రాంగ్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.. ఈ టీమ్ తో బరిలోకి దిగితే రచ్చ రచ్చే..

IPL 2021 : జట్టు క్లిష్ట పరిస్థితులలో ఉన్నా ఒడ్డుకు తీసుకొచ్చే అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. అలాగే ధోని స్ఫూర్తిదాయక నాయకత్వం కూడా జట్టును ఎన్నో విజయాల వైపు నడిపించింది. చిన్న తలా సురేష్ రైనా తిరిగి రావడం చెన్నైకి సానుకూలంశం.