IPL 2021 : మరో టైటిల్ పై కన్నేసిన ధోనీసేన.. ఫుల్ స్వింగ్ లో CSK..

IPL 2021 : యూఏఈలో జరగనున్న ఈ మెగా టోర్నీకి చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమైంది. మరో టైటిల్ నెగ్గాలన్న కసితో ఉన్నారు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్స్. సీఎస్‌కే దిగ్గజ ఆటగాళ్లు వారి ఫ్యామిలీలతో యూఏఈ చేరుకున్నారు.