IPL 2021 : ఒకే టైంలో జరిగిన డబుల్ ధమాకాలో ఏ మ్యాచ్ ను ఎక్కువ మంది చూశారో తెలుసా..?

IPL 2021 : ఐపీఎల్ చరిత్రలోనే శుక్రవారం తొలిసారి రెండు మ్యాచ్ లో ఒకే టైంలో జరిగిన సంగతి తెలిసిందే. సెకండాఫ్‌ లీగ్‌లో భాగంగా చివరి రెండు మ్యాచ్‌లను బీసీసీఐ ఒకే సమయంలో నిర్వహించింది.