IPL 2021: ఐపిఎల్ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గుడ్ న్యూస్.. ఈ సారి ఐపీఎల్ ఆ రెండు నగరాల్లోనే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 14 వ ఎడిషన్‌ నిర్వహణ కోసం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) సన్నద్దమవుతుంది. ఫిబ్రవరి 18 న చెన్నైలో మీని వేలం నిర్వహించనుంది.

  • |