Home » photogallery » sports » IPL 2021 ANOTHER BIG SHOCK FOR RAJASTHAN ROYALS JOFRA ARCHER RULED OUT OF THIS SEASON SRD

Rajasthan Royals : రాజస్థాన్ రాయల్స్ కు భారీ షాక్...సీజన్ మొత్తం ఆ స్టార్ ప్లేయర్ దూరం..

Rajasthan Royals : ఎప్పుడో పుష్కరం క్రితం ఐపీఎల్ కప్. ఆ తర్వాత చెప్పుకోదగ్గ ప్రదర్శన లేదు. ఈ సారైనా ఆ రాత మార్చుకుందామనుకున్న రాజస్థాన్ రాయల్స్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.