హాట్ స్టార్ : హాట్ స్టార్.. ఆన్లైన్ యాప్స్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తున్న హాట్‌స్టార్‌లో క్రికెట్ మ్యాచ్‌ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. IOS, android రెండు మొబైల్స్‌లోని ఈ యాప్ ద్వారా క్రికెట్ చూడొచ్చు. అయితే, మామూలుగా వచ్చే లైవ్‌కి హాట్‌స్టార్‌లో వచ్చే లైవ్‌కి 5 నిమిషాల తేడా ఉంటుంది. మీరు గనుక ఈ సబ్‌స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసేయండి.. ఇందులో ఒక సంవత్సరానికి రూ.999, నెలకి రూ.199కి చార్జ్ చేస్తారు.