హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

కూతురితో రోహిత్ శర్మ క్యూట్ మూమెంట్స్... సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సమైరా పిక్స్...

కూతురితో రోహిత్ శర్మ క్యూట్ మూమెంట్స్... సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సమైరా పిక్స్...

ఐపీఎల్ 12 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పడిలేచిన కెరటంలా... పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఫ్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకున్న మూడో జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ టేబుల్ టాప్ ప్లేస్ కొట్టిసిందంటే... దానికి కారణం చివరి మ్యాచ్‌లో ముంబై బౌలర్ల అద్భుత ప్రదర్శనతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ అజేయ అర్ధశతకం. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆడిన చివరి లీగ్ మ్యాచ్‌‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ... 48 బంతుల్లో 8 ఫోర్లతో 55 పరుగులు చేశాడు. ముంబై‌లో జరిగే ప్రతీ ఐపీఎల్‌ మ్యాచ్‌కు వచ్చే రోహిత్ భార్య రితికా శర్మతో పాటు వారి ముద్దుల కూతురు సమైరా కూడా ఈ మ్యాచ్‌కు వచ్చారు.

Top Stories