IPL 2019: 8వేల పరుగుల క్లబ్‌లో రోహిత్ శర్మ...మూడో భారత క్రికెటర్‌గా రికార్డు

IPL 2019: టీ20 ఫార్మెట్‌లో 8000 పరుగుల క్లబ్‌లో చేరిన మూడో భారత ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో రోహిత్‌ 307 మ్యాచుల్లో 8,018 పరుగులు చేశాడు. టీ20 ఫార్మెట్‌లో 12వేల పరుగులతో క్రిస్‌ గేల్‌ అంతర్జాతీయ క్రికెటర్లలో అందరికంటే ముందున్నాడు.