హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

వారిద్దరూ ఓల్డ్ వైన్ లాంటివాళ్లు, ఏజ్ పెరిగేకొద్దీ... మహేంద్ర సింగ్ ధోనీ కామెంట్స్...

వారిద్దరూ ఓల్డ్ వైన్ లాంటివాళ్లు, ఏజ్ పెరిగేకొద్దీ... మహేంద్ర సింగ్ ధోనీ కామెంట్స్...

మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఐపీఎల్ 2019 సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. 6 మ్యాచుల్లో 5 విజయాలు సాధించి, టాప్‌లో కొనసాగుతోంది. ముఖ్యంగా సీనియర్లు హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహీర్‌లు చెన్నై జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. భారీ హిట్టర్లు ఉన్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టును స్వల్ప స్కోరుకే పరిమితం చేయడంలో ఈ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్బంగా ఈ ఇద్దరి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.

  • |

Top Stories