Olympics : ఎవరు ఏం చేసినా..ఆందోళనలు చేపట్టినా..షెడ్యూల్ ప్రకారమే టోక్యో ఒలింపిక్స్..

Olympics : ఒలింపిక్స్ జరగబోయే దేశంలో పండుగ వాతావరణం కన్పించాలి. కానీ, జపాన్ లో ఇందుకు భిన్నంగా ఉంది. ప్రతిష్టాత్మకమైన ఈ గేమ్స్ ను రద్దు చేయాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కానీ, అక్కడి ప్రభుత్వం మాత్రం మొండిగా ప్రవర్తిస్తోంది.