INDvENG: ఇండియా-ఇంగ్లాండ్ సీరీస్‌లలో అత్యధిక పరుగులు, వికెట్ల రికార్డులు ఎవరి పేరుతో ఉన్నాయో తెలుసా?

ఇండియా-ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం నుంచి తొలి టెస్టు ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ప్రారంభం కానున్నది. ఇప్పటి వరకు ఇరుజట్లు తలపడిన మ్యాచ్‌లలో అత్యధిక పరుగుల వీరులు, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ఎవరో ఒకసారి చూడండి.