Smriti Mandhana : స్మృతి మంధానకు గోల్డెన్ ఛాన్స్.. త్వరలోనే కొత్త బాధ్యతలు..!

Smriti Mandhana : స్మృతి మంధాన ఎందుకింత పాపులర్‌ అయ్యారు. మొదటిది ఆమె ఆట. రెండోది సోషల్‌ మీడియాలో ఆమె ఫాలోవర్స్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో 40 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్న ఏకైక మహిళా క్రికెటర్ స్మృతి మంధాననే.