హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Sania Mirza : రిటైర్మెంట్ పై దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సానియా మీర్జా.. గాయం అంటూనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం..

Sania Mirza : రిటైర్మెంట్ పై దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సానియా మీర్జా.. గాయం అంటూనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం..

Sania Mirza : అయితే తాజాగా సానియా మీర్జా కీలక ప్రకటన చేసింది. రెండు వారాల క్రితం కెనడా వేదికగా జరిగిన టెన్నిస్ టోర్నీలో ఆడుతూ తాను గాయపడ్డట్లు సానియా మీర్జా పేర్కొంది. మోచేతికి గాయం అయినట్లు.. అయితే స్కానింగ్ చేయించే వరకు కూడా దాని తీవ్రత తనకు తెలీదని ఆమె పేర్కొంది.

Top Stories