INDIAN TENNIS RISING STARS ANKITA RAINA AND KARMAN KAUR THANDI WINS WTA TAIPEI OPEN WOMENS DOUBLES TITLE
అంకితా రైనా, కర్మన్ కౌర్ అనుకున్నది సాధించారు
భారత మహిళా టెన్నిస్ రైజింగ్ స్టార్స్ అంకితా రైనా, కర్మన్ కౌర్ తండీ... చరిత్రను తిరగరాశారు. తైపీ ఓపెన్ టోర్నీలో మహిళా టెన్నిస్ అసోసియేషన్ ( డబ్ల్యూటీఎ ) ఉమెన్స్ డబుల్స్ టైటిల్ నెగ్గి హిస్టరీ క్రియేట్ చేశారు. ఈ టోర్నీ కోసమే అంకితా రైనా, కర్మన్ కౌర్ తండీ ఉమెన్స్ డబుల్స్‌లో తొలి సారిగా జత కట్టారు. టోర్నీ తొలి రౌండ్ నుంచే అంచనాలకు మించిన రాణించిన అంకితా-కర్మన్ జోడీ ఫైనల్లో పెద్ద సంచలనమే సృష్టించారు. రష్యాకు చెందిన ఓల్గా డొరోషినా, నటేలా జలామిడ్జే జోడీపై పోరాడి నెగ్గారు. తొలి సెట్‌ను 6-3తో నెగ్గి శుభారంభం చేసిన భారత జోడీ...సెకండ్ సెట్లో 5-7తో పోరాడి ఓడారు. నిర్ణయాత్మక మూడో సెట్లో రష్యన్ జోడీ...అంకితా-కర్మన్ జోడీకి గట్టి పోటీనిచ్చారు. ఆఖరి సెట్లో ఇరు జోడీల మధ్య పోటీ తారా స్థాయికి చేరుకుంది. 12-12 పాయింట్స్‌తో సమాన ఆధిక్యంలో నిలిచాయి. కాలి గాయం కారణంగా నటేలా జలామిడ్జే పోటీ మధ్యలోనే రిటైరవ్వడంతో భారత జోడీని విజేతగా ప్రకటించారు. ఇండియన్ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా తర్వాత ప్రతిష్టాత్మక మహిళా టెన్నిస్ అసోసియేషన్ ( డబ్ల్యూటీఎ ) టైటిల్ నెగ్గిన తొలి భారతీయ జోడీగా అంకితా రైనా, కర్మన్ కౌర్ తండీ రికార్డ్లకెక్కారు.
భారత మహిళా టెన్నిస్ రైజింగ్ స్టార్స్ అంకితా రైనా, కర్మన్ కౌర్ తండీ తైపీ డబ్ల్యూటీఎ ఉమెన్స్ డబుల్స్ టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించారు. ( Ankita Raina / Twitter images )
2/ 18
సానియా మీర్జా తర్వాత ప్రతిష్టాత్మక డబ్ల్యూటీఎ టైటిల్ నెగ్గిన భారత మహిళలుగా అంకితా రైనా, కర్మన్ కౌర్ తండీ చరిత్ర సృష్టించారు. ( Ankita Raina / Twitter images )
3/ 18
భారత మహిళా టెన్నిస్ రైజింగ్ స్టార్స్ అంకితా రైనా, కర్మన్ కౌర్ తండీ ( Ankita Raina / Twitter images )
4/ 18
భారత టెన్నిస్ రైజింగ్ స్టార్స్ అంకితా రైనా, కర్మన్ కౌర్ తండీ ( Ankita Raina / Twitter images )
5/ 18
భారత మహిళా టెన్నిస్ రైజింగ్ స్టార్ కర్మన్ కౌర్ తండీ ( Ankita Raina / Twitter images )
6/ 18
భారత మహిళా టెన్నిస్ రైజింగ్ స్టార్స్ అంకితా రైనా, కర్మన్ కౌర్ తండీ ( Ankita Raina / Twitter images )
7/ 18

8/ 18

9/ 18

10/ 18
భారత మహిళా టెన్నిస్ రైజింగ్ స్టార్ కర్మన్ కౌర్ తండీ ( Ankita Raina / Twitter images )
11/ 18
భారత మహిళా టెన్నిస్ రైజింగ్ స్టార్స్ అంకితా రైనా, కర్మన్ కౌర్ తండీ ( Ankita Raina / Twitter images )
12/ 18
భారత మహిళా టెన్నిస్ రైజింగ్ స్టార్స్ అంకితా రైనా, కర్మన్ కౌర్ తండీల సంబరాలు ( Ankita Raina / Twitter images )
13/ 18
భారత మహిళా టెన్నిస్ రైజింగ్ స్టార్స్ అంకితా రైనా, కర్మన్ కౌర్ తండీ ( Ankita Raina / Twitter images )
14/ 18
భారత మహిళా టెన్నిస్ రైజింగ్ స్టార్ అంకితా రైనా ( Ankita Raina / Twitter images )
15/ 18
భారత మహిళా టెన్నిస్ రైజింగ్ స్టార్ కర్మన్ కౌర్ తండీ ( Ankita Raina / Twitter images )
16/ 18
భారత మహిళా టెన్నిస్ రైజింగ్ స్టార్స్ అంకితా రైనా, కర్మన్ కౌర్ తండీ తొలి సారిగా జత కట్టారు. ( Ankita Raina / Twitter images )
17/ 18
భారత మహిళా టెన్నిస్ రైజింగ్ స్టార్స్ అంకితా రైనా, కర్మన్ కౌర్ తండీ ( Ankita Raina / Twitter images )
18/ 18