Super Moms : అమ్మగా మారినా.. ఆటలో రాణించారు.. ఇండియన్ స్పోర్ట్స్ సూపర్ మామ్స్

అమ్మగా మారిన తర్వాత ఎన్నో బాధ్యతలు వస్తాయి. శారీరికంగా మార్పులు వస్తాయి. బయటకు వెళ్లి ఆటలు ఆడతానంటే విమర్శలు కూడా వస్తాయి. కానీ వాటన్నింటినీ అధిగమించి అటు అమ్మగా, ఇటు క్రీడాకారిణిగా రాణిస్తున్న అమ్మలు వీరే.