Home » photogallery » sports »

INDIAN STAR WOMEN SPRINTER SAYS MIGHT GET MARRIED SAME GENDER PARTNER AFTER PARIS OLYMPICS SAYS DUTEE CHAND SJN

Dutee Chand : ’ఆరు నూరైనా ఆమెనే పెళ్లి చేసుకుంటా!‘ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారత మహిళా రన్నర్

Dutee chand : రిలేషన్షిప్‌లో ఉన్న తన భాగస్వామిని (మహిళ) 2024 పారిస్ ఒలింపిక్స్ తర్వాత పెళ్లి చేసుకుంటానని వివాదాస్పద ప్రకటన చేసింది. తన శారీరక తత్వం కారణంగా సమాజంలో దారుణమైన వివక్షను ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా వాపోయింది. అయినప్పటికీ తాను ఆమెను పెళ్లి చేసుకొని తీరతానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.