Smriti Mandana : మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన సంపాదన ఎంతో తెలుసా...

Smriti Mandana : వుమెన్స్ క్రికెటర్లలో జనాల్లో ఆదరణ సంపాదించుకున్న క్రికెటర్లు చాలా తక్కువ మంది. అందులో వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ తర్వాత అందరికీ తెలిసిన పేరు స్మృతి మంధానా. అద్భుతమైన ఆటతీరుతో పాటు ఆకట్టుకునే అందంతో మెరిసిపోయే స్మృతికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది.